Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు మూడు మండలాలకు విద్యుత్ కోతలు..

నేడు తాంసి, భీంపూర్, తలమడుగులో విద్యుత్ సరఫరా నిలిపివేత అర్లి(టీ) 33 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా 2 గంటల పాటు అంతరాయం మన భారత్, సెప్టెంబర్ 29 ,తలమడుగు: భీంపూర్ మండలం అర్లి(టీ) 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా సెప్టెంబర్ 30న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మరమ్మతు పనుల దృష్ట్యా ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాను...

Read Full Article

Share with friends