Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వర్షాభావంతో ఎండుతున్న మక్క పంట

పెట్టుబడి పెట్టినా దిగుబడిపై రైతు ఆందోళన.. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్ 28, తలమడుగు: వర్షాభావ పరిస్థితులతో మక్క పంట ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు బొజ్జ పెద్ద గంగన్న ఆరు ఎకరాల్లో సాగు చేసిన మక్క పంటకు సరైన వర్షాలు లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. మక్క పంట సాగు కోసం ఎకరాకు సుమారు...

Read Full Article

Share with friends