ప్రజల నుంచి అర్జీల స్వీకరణ..
సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న అధికారులు మన భారత్, సెప్టెంబర్ 28, తలమడుగు: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తలమడుగు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అర్జీలు సమర్పించారు. ప్రజలు విద్య, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, భూమి సంబంధిత అంశాలు, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర సమస్యలను అధికారులకు వివరించారు. తమ...