మొగుళ్లపల్లి మండల కేంద్రంలో వింత రాజకీయం..!
పంచాయతీ పాలకవర్గం లేకుండానే ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీల పేరిట వార్డు మెంబర్ల హల్ చల్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 28, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో వింత పొగడలతో కూడిన రాజకీయాన్ని ప్రజలు కనులారా చూస్తున్నారు. వార్డు మెంబర్ గా గెలిస్తే..తమ వార్డు సమస్యలను పరిష్కరిస్తారని భావించిన ప్రజలకు మాత్రం నిరాశే మిగిలింది. వార్డు సమస్యలపై దృష్టి సారించాల్సిన వార్డు మెంబర్లు యూనియన్ పేరుతో పంచాయతీ పాలకవర్గం ఆమోదం లేకుండానే ప్రభుత్వ కార్యాలయాల్లో...