Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ..

స్వరాష్ట్రం కోసం పదవులు, ఆస్తులను సైతం త్యాగం చేసిన మహానేత: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, సెప్టెంబర్ 27 ,ఆదిలాబాద్: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన తెలంగాణవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, ఆదిలాబాద్...

Read Full Article

Share with friends