Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి..

సమస్యలపై ఎమ్మెల్యేకు డీవైఎఫ్ఐ వినతి మన భారత్, చిట్యాల: మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డివైఎఫ్ఐ, వీసీకే సంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిట్యాల సివిల్ ఆస్పత్రికి చిట్యాల మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. అయితే ఆస్పత్రిలో తాగునీటి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో రోగులు, వారి సహాయకులు...

Read Full Article

Share with friends