Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్..

కేటీపీపీ సందర్శనకు బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అరెస్ట్ మన భారత్, భూపాలపల్లి: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపు మేరకు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) సందర్శనకు బయలుదేరిన బీఆర్‌ఎస్ నాయకులను చిట్యాల మండల కేంద్రంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు గణపురం మండలం చెల్పూర్‌లోని కేటీపీపీ (జెన్కో) సందర్శనకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చిట్యాల మండలానికి చెందిన...

Read Full Article

Share with friends