ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం
నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా ప్రారంభం మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామ రైతులకు వ్యవసాయ విద్యుత్ సౌకర్యం త్వరితగతిన అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. డీడీలు చెల్లించిన నెల రోజుల్లోపే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకురావడంపై రైతులు విద్యుత్ శాఖ అధికారులకు...