Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా | గ్రామస్తులతో సమావేశమై స్థానిక సమస్యలపై ఆరా మన భారత్, ఇంద్రవెల్లి: సెప్టెంబర్ 23, ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలోని SNCUలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెర గ్రామానికి చేరుకున్న ఆమె మృతిచెందిన చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులను కలిసి...

Read Full Article

Share with friends