Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్‌ ఘటనపై జనసేన ఆందోళన..

రిమ్స్‌ ఘటనపై జనసేన ఆందోళన.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి మృత శిశువుల కుటుంబాలకు కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలోని స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్‌ (SNCU)లో జరిగిన అగ్ని ప్రమాదంపై జనసేన పార్టీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పార్లమెంట్‌...

Read Full Article

Share with friends