Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచలు మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని పిల్లల వార్డులో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా బృందం బుధవారం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ బృందంలో మాజీ...

Read Full Article

Share with friends