ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం..
జూకల్, మన భారత్: జూకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్–మ్యాథమెటిక్స్‌గా సేవలందిస్తున్న శ్రీమతి స్వరూప మారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. గణిత బోధనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, విద్యా రంగానికి అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా విద్యాశాఖ...