నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా చర్యలు
గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా చర్యలు -మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి , సెప్టెంబర్ 23,(మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల పరిధిలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గణేష్ ఉత్సవ కమిటీలు వీలైనంత త్వరగా పూజా కార్యక్రమాలను ముగించి, వెలుతురు ఉన్న సమయంలోనే విగ్రహాలను జాగ్రత్తగా నిమజ్జన ప్రదేశాలకు తరలించాలని...