ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో విఘ్నాలన్ని తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి -శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదన్ చారి మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 23, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మంగళవారం పర్యటించారు. మండల కేంద్రంలోని శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయాన్ని సందర్శించి..వినాయకుని సేవలో పరితపించారు. అనంతరం ముదిరాజ్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాన్ని సందర్శించి యువకులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విగ్నేశ్వరుని...