పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష
పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మన భారత్, సెప్టెంబర్20, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు సందర్శించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ గారితో కలిసి ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు మరియు హారతి నిర్వహించి తీర్థప్రసాదాలు...