Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం సొంత గడ్డపై టీఆర్ఎస్ ‘పాంచజన్య సంకల్ప సభ’ ఘన విజయం: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

ముఖ్యమంత్రి సొంత గడ్డపై తెలంగాణ రక్షణ సేన ‘పాంచజన్య సంకల్ప సభ’ ఘన విజయం: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మన భారత్, కొడంగల్: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని కోస్గి వేదికగా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’ అత్యంత ఘన విజయం సాధించింది. పార్టీ అధినేత్రి కవితమ్మ నేతృత్వంలో జరిగిన ఈ భారీ బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుండి ప్రజలు,...

Read Full Article

Share with friends