Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిట్యాలలో ఘనంగా పెరియార్ జయంతి వేడుకలు

 సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకం చిట్యాల, సెప్టెంబర్ 17 (మన భారత్): చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సామాజిక సంస్కర్త పెరియార్ ఈ.వీ. రామస్వామి నాయకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య పెరియార్ చిత్రపటానికి పూలమాల వేసి...

Read Full Article

Share with friends