చట్టాలపై అవగాహనతోనే హక్కులకు రక్షణ
మన భారత్, సెప్టెంబర్ 15, తలమడుగు మండలంలోని కొసాయి గ్రామంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. హుస్సేన్ ఈ కార్యక్రమానికి హాజరై గ్రామస్తులకు వివిధ చట్టాలు, హక్కులు, న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం ద్వారా తమ హక్కులను కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉచిత న్యాయ సహాయం, విద్యా హక్కు, బాల్య వివాహాల నిరోధం, అటవీ...