Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనుమతి లేకుండా డీజే ఏర్పాటు.. గణపతి మండప కమిటీ సభ్యులపై కేసు

అనుమతి లేకుండా డీజే ఏర్పాటు.. గణపతి మండప కమిటీ సభ్యులపై కేసు డీజే, వాహనం సీజ్.. అనుమతులు లేకుండా వినియోగిస్తే కఠిన చర్యలు: టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు మన భారత్, సెప్టెంబర్14, ఆదిలాబాద్: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేసిన గణపతి మండప కమిటీ సభ్యులు, డీజే నిర్వాహకుడిపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే ఏర్పాటు...

Read Full Article

Share with friends