Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్టీ కమ్యూనిటీ హాల్ ప్రారంభం..

శాంతపూర్‌లో ఎస్టీ కమ్యూనిటీ హాల్ ప్రారంభం ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివాసుల అభివృద్ధికి అండగా ఉంటాం మన భారత్, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలంలోని శాంతపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అవసరాన్ని ఆయన...

Read Full Article

Share with friends