26 గ్రామాల రాకపోకలకు ఆటంకం..
బ్రిడ్జిపై భారీ గుంతలు.. రాత్రివేళల్లో మరింత ప్రమాదకరం 26 గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు.. మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ మన భారత్, తాంసి, సెప్టెంబర్ 12,భీంపూర్: భీంపూర్ మండల పరిధిలోని అంతర్రాష్ట్ర రహదారిపై నిర్మించిన బ్రిడ్జి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వర్షం కురిసిన ప్రతిసారీ వాటిలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల్లో నీరు నిలిచి ఉండటంతో వాటి లోతు తెలియక కొత్తగా ఈ మార్గంలో...