కళాకారుల సమస్యలను పరిష్కరిస్తాం : రవి పటేల్
మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేలు భూపాలపల్లి జిల్లాకు చెందిన సాంస్కృతిక కళాకారులు, కోలాటం, భజన కళాకారులు పెద్ద సంఖ్యలో కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా సాంస్కృతిక కళలను నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులకు ఇళ్ల స్థలాలు లేదా ఇళ్ల సౌకర్యం, పెన్షన్,...