Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు ముగిసే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్: రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర...

Read Full Article

Share with friends