రైతుల్లో ఆనందం నింపిన నాయకుడు కేసీఆర్..
గిరిజన రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాం: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, బోథ్: రైతుల కుటుంబాల్లో ఆనందం నింపిన గొప్ప నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన మాక్ అసెంబ్లీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. వ్యవసాయ...