Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంటి తాళాలు పగులగొట్టి ఆభరణాల చోరీ..

గుడిహత్నూర్‌లో రూ.85,600 విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం.. 100 శాతం రికవరీ క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ ఆధారాలతో కేసు ఛేదన.. దొంగ వస్తువులు కొనుగోలు చేసిన వ్యక్తిపైనా కేసు మన భారత్, గుడిహత్నూర్, సెప్టెంబర్ 12: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని మహంకాళి గల్లీలో ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన సుమారు రూ.85,600 విలువైన బంగారు,...

Read Full Article

Share with friends