రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి..
రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి -చీఫ్ ఇంజనీర్, భూపాలపల్లి నోడల్ ఆఫీసర్ జి.నాగప్రసాద్ మన భారత్,మొగుళ్ళపల్లి: ఎల్ నీ నో ప్రభావంతో వర్షాలు పడక..పంటలు పండుతాయో లేదో అనే దిగులుతో బాధపడుతున్న రైతులకు అండగా ఉండి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా విధుల పట్ల అంకితభావంతో పనిచేసి రైతన్నలకు బాసటగా నిలవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని చీఫ్ ఇంజనీర్, భూపాలపల్లి నోడల్ ఆఫీసర్ నాగప్రసాద్ విద్యుత్ సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం ఆయన భూపాలపల్లి...