Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామ పంచాయతీలకు శుభవార్త.!

పంచాయతీలకు శుభవార్త.. ఇక నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి మన భారత్, సెప్టెంబర్ 11, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ఇకపై ట్రెజరీలో జమ చేయకుండా నేరుగా ఆయా గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఇప్పటివరకు గ్రామపంచాయతీలకు వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో...

Read Full Article

Share with friends