కొరికిశాలలో గ్రామ కమిటీ ఎన్నిక..
కొరికిశాలలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ గ్రామ కమిటీ ఎన్నిక మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కోర్కిశాల గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ గ్రామ కమిటీ ఎన్నికలు ఉత్సాహంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కోర్కిశాల గ్రామ ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు నేరెళ్ల ఓదెలు మాదిగ, ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు బోల్లి బాబు మాదిగ, హాజరైనారు...