కాంగ్రెస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారు.!
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారు.. తలమడుగు, సెప్టెంబర్ 06: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణ రత్న ప్రకాష్ అన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సుంకిడి గ్రామంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తాంసి మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ మాట్లాడుతూ.....