ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ..
విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ZPHS సుంకిడి పాఠశాలలో సేవా కార్యక్రమం సుంకిడి:మన భారత్, సెప్టెంబర్ 4, విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారి విద్యాభ్యాసానికి అవసరమైన సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో సుంకిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 6, 7వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల అవసరాలకు ఉపయోగపడే...