Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

లడ్డు కన్నయ్యను దర్శించుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పల్లకి ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే తాంసి:మన భారత్, సెప్టెంబర్ 4, మండలంలోని పొన్నారి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుడి పల్లకిని ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి జీవితం ధర్మం, న్యాయం, సత్యం, కర్తవ్యనిష్ఠకు ప్రతీకగా...

Read Full Article

Share with friends