బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
సిరికొండ:మన భారత్, సెప్టెంబర్ 3, ఇటీవల రాజు యాదవ్ తమ్ముడు మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు వారి కుటుంబాన్ని పరామర్శించారు. గురువారం సిరికొండ మండల కేంద్రంలోని రాజు యాదవ్ నివాసానికి వెళ్లిన ఆయన మృతుడి కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న రాథోడ్ బాపూరావు, వారి...