అగ్ని ప్రమాదం.. స్పందించిన సర్పంచ్
అగ్ని ప్రమాదం – తక్షణమే స్పందించిన గ్రామ సర్పంచ్ మన, భారత్,మొగుళ్ళపల్లి: మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తిప్పారపు బుచ్చన్న వరి గడ్డి వాము మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.అగ్నిప్రమాదం మరింత విస్తరించకుండా ఉండేందుకు సర్పంచ్ అగ్నిమాపక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు సహాయక...