లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం
మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూపాలపల్లి కోర్టు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు తమపై నమోదైన లేదా పెండింగ్లో ఉన్న రాజీకి అవకాశమున్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ ద్వారా కేసుల పరిష్కారం...