Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చందర్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సోనాల:మన భారత్, సెప్టెంబర్ 1,సోనాల మండలంలోని గుట్టపక్క తండాకు చెందిన చందర్ సింగ్ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. చందర్ సింగ్ నివాసానికి వెళ్లిన రాథోడ్ బాపురావు...

Read Full Article

Share with friends