Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై లెక్క చెప్పాలి: బోనగిరి రాజేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిందని సంబరాలు చేసుకునే ముందు, బీసీలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేసిందో ప్రజలకు లెక్క చెప్పాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ డిమాండ్ చేశారు.అధికారంలోకి రాకముందు బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్...

Read Full Article

Share with friends