Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.30 లక్షల మార్కెట్ యార్డు గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా భూమిపూజ చేసిన ఎంపీ గోడం నగేష్ తాంసీ, ఆగస్టు 29: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ గోడం నగేష్ తాంసీ మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మార్కెట్ యార్డు పరిధిలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి ఎంపీ గోడం నగేష్ శనివారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. రైతులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అనుకూలమైన సదుపాయాలను కల్పించడం ఈ...

Read Full Article

Share with friends