అధిక శబ్దంతో డీజే.. పలువురిపై కేసులు
డీజే, వాహనం సీజ్.. ర్యాలీ నిర్వాహకులు, డీజే యజమాని, వాహన యజమానిపై చర్యలు ఆదిలాబాద్, ఆగస్టు 26: అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించిన ఘటనపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డీజేను, దానికి వినియోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ర్యాలీ నిర్వాహకులు, డీజే యజమాని, వాహన యజమానితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు టూ...