తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీ చేరికలు..
గెర్జామ్‌లో 300 మంది పార్టీలో చేరిక.. కండువాలు కప్పి ఆహ్వానించిన రాథోడ్ బాపురావు మన భారత్, బోథ్:ఆగస్టు 26: బోథ్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. నియోజకవర్గంలోని గెర్జామ్ గ్రామంలో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా సుమారు 300 మంది గ్రామస్థులు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా...