ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి..
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా విధానం తీసుకురావాలి. టీఆర్‌పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కేవలం నిధులు కేటాయించడం సరిపోదని, ప్రభుత్వ పాఠశాలలపై పాలకులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల్లో విశ్వాసం పెరిగేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్‌పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా ప్రభుత్వం స్పష్టమైన...