Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసి, రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసిన ఆరోపణలపై ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మావల ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్లాట్ తనదేనంటూ నమ్మించి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన...

Read Full Article

Share with friends