Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

రాంనగర్‌లో 10, 11వార్డుల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆదిలాబాద్: మన భారత్, ఆగస్టు,23 ఆదిలాబాద్ రాంనగర్ ప్రాంతంలో 10వ, 11వ వార్డులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆదివారం రేషన్ షాప్‌లో నిర్వహించారు. అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు. కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ తీగల అంజలి–అనిల్ దంపతుల చేతుల మీదుగా రాంపెళ్లి శ్వేత–సతీష్ యాదవ్ దంపతులు...

Read Full Article

Share with friends