Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫుడ్ సెక్యూరిటీ డిజిటల్ కార్డుల పంపిణీ..

ఫుడ్ సెక్యూరిటీ డిజిటల్ కార్డులతో సంక్షేమ పథకాల ప్రయోజనాలు: కౌన్సిలర్ నాగసేన్ మాన్కర్ ఆదిలాబాద్:మన భారత్ ,ఆగస్టు23, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వార్డు నంబర్‌ 8 కేఆర్‌కే కాలనీ కౌన్సిలర్ నాగసేన్ మాన్కర్ కోరారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఫుడ్ సెక్యూరిటీ డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగసేన్ మాన్కర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఆహార భద్రత...

Read Full Article

Share with friends