Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దివ్యాంగుల సంక్షేమానికి కృషి..

దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, స్కూటీలు పంపిణీ ఉట్నూర్, ఆగస్టు 22: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వారికి అవసరమైన సహాయ ఉపకరణాలను అందిస్తోందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఉట్నూర్‌లో నిర్వహించిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ జి. నగేష్ పాల్గొని దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు తో కలిసి ఎంపీ జి. నగేష్ ఈ...

Read Full Article

Share with friends