Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జంతువులకు ఉన్న ప్రాధాన్యత గిరిజనులకు లేదా?

అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు పెంచాలి: అనిల్ జాదవ్ ఉట్నూర్, మన భారత్ ఆగస్టు 22: గిరిజనులు, దివ్యాంగులు, సాంఘిక సంక్షేమానికి సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారులను కోరారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ...

Read Full Article

Share with friends