Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గంజాయి మత్తు.. జల్సాల కోసం గురువునే హత్య…తప్పు ఎవరిది?

ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల అరెస్ట్ చోరీ కోసం ఇంట్లోకి చొరబడి.. కత్తితో దాడి చేసి నగదుతో పరారీ నల్గొండ, ఆగస్టు 20: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువునే డబ్బుల కోసం హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో పాఠశాలలో పదో తరగతి చదువుతున్న...

Read Full Article

Share with friends