Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మహా ధర్నా.!

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలి తులం బంగారం హామీని అమలు చేయాలి.. ఇచ్చోడలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా ఇచ్చోడ, ఆగస్టు 18, మన భారత్: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీని అమలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇచ్చోడ మండల...

Read Full Article

Share with friends