Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..!

మహా తుఫానుగా మారుతోందా? ఈ ప్రాంతాలు అలర్ట్ మన భారత్, న్యూస్ డెస్క్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో వెదర్ సీన్ సడన్ గా మారిపోయింది. వాయువ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా.. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా...

Read Full Article

Share with friends