Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి..

ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి తలమడుగు, ఆగస్టు 12, మన భారత్: పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ తలమడుగు మండల అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహశీల్దార్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత...

Read Full Article

Share with friends