బావిలో పడి కాంట్రాక్ట్ లెక్చరర్ మృతి..
వ్యవసాయ బావిలో పడి కాంట్రాక్ట్ లెక్చరర్ మృతి తలమడుగు, ఆగస్టు 12, మన భారత్: తలమడుగు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రుయ్యాడి గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ లెక్చరర్ ప్రసాద్ (45) వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాద్ కొంతకాలంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. దీంతో...